prajapaksham

రామ్ చరణ్ సంచలన నిర్ణయం.. సుకుమార్ ని కాదని త్రివిక్రమ్ తో..!

‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan).. ఆ తర్వాత ‘ఆచార్య’, ‘గేమ్ ఛేంజర్’ సినిమాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న ‘పెద్ది’తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పెద్ది’ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా కమిటై ఉన్నాడు చరణ్. ఇది తన కెరీర్ లో 17వ సినిమా. అయితే ఇప్పుడు సుకుమార్ ప్లేస్ ని త్రివిక్రమ్ కబ్జా చేసినట్లు తెలుస్తోంది.

Recent Post

Andhra Pradesh National